Tuesday, 13 August 2013

హన్సిక ప్రియుడు తో లవ్వాట ఫోటో….





తమిళ హీరో శింబు మరియు హన్సిక లవ్ లో ఉన్నారని వారు పెళ్లి చేసుకునే దాక ఆ వ్యవహారం వెళ్లిందని మనకు తెలిసిందే. ఈ విషయం స్వయంగా వారు ట్విట్టర్ కూడా పోస్ట్ చేశారు. ఎవరికీ తెలియనంత వరకు ఎక్కడెక్కడో తిరగడంచివరకు దొరకిపోవడం తో పెళ్లి చేసుకుంటామని ప్రకటించడం జరిగిపోయింది. అయితే చిత్ర కెరీర్ పై బెంగ పెట్టుకున్న హన్సిక తమ పెళ్లిని చాలా కాలానికి వాయిదా వేసింది. వారి మధ్య ఎడబాటు భరించలేక పబ్ లో చిందులేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అసలే క్రేజ్ ఉన్న సెలబ్రేతీలు అందులోను వారిద్దరు ప్రేమించుకున్న విషయం టాలీవుడ్ కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. అందుకే వారి లవ్వాట కెమెరాలు క్లిక్ మన్నాయి. దాంతో ఇలా తమ రియల్ లైఫ్ సీన్స్ ఇలా బయటపడ్డాయి. వారు ఒకరిప్రేమలో ఒకరు పీకల్లోతు మునిగిపోయి ఓ పబ్ లో ఒకరినొకరు హత్తుకుపోయినప్పుడు కెమెరా కు చిక్కిన స్టిల్ ఇది.

No comments:

Post a Comment