కాజల్ అగర్వాల్ ఇప్పుడున్న అగ్ర హీరోయిన్ ల లో ఒకరు.కాజల్ తన రేమున్యరేషన పెంచిండానే చెప్పాలి . పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశాన్ని కూడా మిస్ చేసుకుంది. పవన్ సరసన గబ్బర్ సింగ్ 2 లో నటించే అవకాశాన్ని కోల్పోయింది తను రేమున్యరేషన బారిగా పెంచడంతో తనకి వచ్చే సినిమా ఛాన్స్ లు కూడా కోల్పోతుంది ఈ ముంబై బ్యూటీ
No comments:
Post a Comment