Wednesday, 29 May 2013

తమిళంలో "బాద్షా "....?


జూనియర్  ఎన్టీఆర్ నటించిన  బాద్షా మూవీ పై సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నుపడింది . ఈ  సినిమా చూసి అయన ఏమనుకున్నాడో తెలీదు కానీ తమిళం లో తెరకేకిస్తే బాగుంటుందన్న సంకేతాలు ఇచ్చినట్లు టాక్ . జూనియర్ బాద్షా  పై ఇప్పటికే బాలీవుడ్ లో సల్మాన్ కోలీవుడ్ లో రజిని కన్నేశారు ఇప్పటికే సల్మాన్ ఖాన్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ని కలిసారు అయితే కాస్త ఎక్కువ రేటు చెప్పడంతో వెనక్కి తగ్గి నట్టు తెలుస్త్గుంది ఇటేవల బాద్షా మూవీ ని రజిని చూసారని సినిమా బాగుందని ఈ సినిమాని కోలీవుడ్ తెస్తే బాగుంటుందని అనరని కోలీవుడ్ టాక్ .  


No comments:

Post a Comment