Tuesday, 11 June 2013

అల్లు అర్జున్ విడాకుల ? అసలేం జరిగింది ?


అల్లు అర్జున్ స్నేహ రెడ్డి వివాహ జీవితం సరిగ్గా లేదని , వారిదరు విడాకులు కూరుకున్తున్నట్లు చాల రోజుల నించి చాలానే వార్తలు వస్తున్నాయి . అయతే ఈ వార్త పైన మలయాళం దిన పత్రికలూ ఒక కధనం కూడా ప్రచారం చేసి . అల్లు అర్జున్ మలయాళం లో మంచి పేరు తెచ్చుకున్న నేపధ్యం లో ఇప్పుడు ఇదే అక్కడ టాప్ స్టొరీ .

పత్రికల్లో వచ్చిన కధనం ప్రకారం “ అల్లు అర్జున్ స్నేహాల మధ్య గత కొన్ని రోజులుగా పిల్లల విషయంలో గొడవ జరుగుతుందని , స్నేహ రెడ్డి ఇప్పుడు పిల్లలు కావాలని అప్పుడే పిల్లలు వద్దని అల్లు అర్జున్ అనడం దానికి స్నేహ సీరియస్ అవ్వడం అల్లు అర్జున్ స్నేహాని ఇంట్లో నించి వేల్లిపోమనడం జరిగాయంట “ .


వీరిద్దరు చాల రోజుల నించి విడిగానే ఉంటున్నారని టాక్ .అయతే ఈ విషయం పైన మెగా ఫ్యామిలీ స్పందించకపోవడం ఈ వార్తలు నిజమేనేమో అనిపించేలా చేస్తున్నాయ్ .  ఏదేమైనా మెగా ఫ్యామిలీ కి లవ్ మర్రిఅగేస్ అచ్చి రాలేదని అందరు అన్కుంటున్నారు .

No comments:

Post a Comment