టాలీవుడ్ లో చాల మంది హీరోలు ఉన్నారు అయతే ఇప్పుడు అందులో టాప్ ఎవరు అన్న ప్రశ్న అందరిలో ఉంటుంది . సాదారణంగా సర్వేలు నిర్వహించే చానల్స్ , మాగాజిన్స్ కి కూడా ఇది ప్రశ్న మొదలయింది , ఇంకా ఆగుతారా వెంటనే ఒక ప్రముక మాగజిన్ సర్వే నిర్వంహించింది .
ఆ సర్వే ప్రకారం టాప్ 5 హీరోస్ వీరే
1) పవన్ కళ్యాణ్
2) మహేష్ బాబు
3) రామ్ చరణ్
4) ఎన్టీఆర్
5) అల్లు అర్జున్
అయతే ఈ సర్వే లో ప్రభాస్ రాకపోవడం అందరిని ఆశర్యం కలిగించింది . ప్రభాస్ రాకపోడానికి కారణం రెబెల్ వంటి ఫ్లోప్ చవి చూసాడు అందులో ఇప్పుడు హీరోలు సమత్సరానికి రెండు సినిమాలైన తెస్తున్నారు కాని ప్రభాస్ రెండు సమత్సరాలు ఢాకా ఇంకో సినిమా రాట్లేదు కూడా . ఇవన్ని ప్రభాస్ ని టాప్ 5 నించి లాగేసాయి అని టాక్ .
- See more at: http://www.atozpulse.com/2013/06/tollywood-top5.html#sthash.1X8ld9WP.dpuf
No comments:
Post a Comment