Wednesday, 29 May 2013

అమెరికన్ హస్బెండ్ ఫర్ తమిళ్ గర్ల్


 తెలుగు తెరకు పరిచయం అయిన తమిళ అమ్మయి "అసిన్". తెలుగు లో వరుస ఒఫ్ఫెర్ల తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది ఈ కేరళ కుట్టి . జయాపజయాలతో సంభంధం లేకుండా  సినిమాలు చేసింది ఈ అమ్మడు.ఇన్నాలకి తన ప్రేమాయణ0 గురించి బయట పెట్టింది. 
ఇంతకి అసిన్ లవ్ చేస్తున్న ఆ కుర్రాడు ఎవర అని ఆలోచిస్తున్నార. అతను ఒక అమెరికా కుర్రాడు . సినీ వర్గాలు ద్వారా తెలిసిన విషయ0 ఏమిటంటే అసిన్ ఇక సినిమాలు మానేస్తుందని అంతే కాదు ఆమె తరచు అమెరికా వెళ్లి వస్తుందట .థన చేతిలో ఉన్న సినిమాలు అవ్వగానే పెళ్లి చేసుకున్తనంతున్దంత అసిన్ 

No comments:

Post a Comment