Wednesday, 29 May 2013

అల్లుఅర్జున్ 5 నిమషాలు మాత్రమే


రామచరణ్ ఎవడు రిలీజ్ కు సిధం అవుతుంది. సినిమా గురించి ఒక్కో విషయం బయట పడుతున్నాయ్ . సినిమాలో అల్లుఅర్జున్ పాత్ర 5 నిమశాలే అని తేలింది చెర్రీ ఇస్ ది హీరో అఫ్ ఎవడు . అల్లుఅర్జున్ సినిమాలో ఉన్నాడు అని తెలియ గానే మల్టీ స్తర్రెర్ అని అన్నారు. కానీ అల్లుఅర్జున్ పాత్రా 5 నిమశలె .చినెమలొ అల్లుఅర్జున్ పోలీస్ ఆఫీసర్ గ కనిపించనున్నారు 5 నిమశాలే అయినప్పటికీ ఫాన్స్ మాత్రం సీన్ కోసం వేచి చూస్తున్నారు


వంశి పైడిపల్లి రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. సాధారణంగా అన్ని సినిమాల్లో ప్రకాష్ రాజ్ గరే విలన్ గ ఉంటారు అల్న్టిది వంశి మాత్రం దిఆలౌగే కింగ్ సాయి కుమార్ గారిని ఎంచుకున్నారు 




No comments:

Post a Comment